హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 871.38 పాయింట్లు పతనమై 71,767.32 వద్ద, నిఫ్టీ 311 పాయింట్లు కోల్పోయి 22,292.05 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ బలహీనతలు, అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం.