MDCL: కూకట్‌పల్లిలో అమావాస్యకు రెండు రోజుల ముందే బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి గ్రామంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం పీఎన్‌ఎం పాఠశాల మైదానంలో బతుకమ్మలు ఆడి, రంగదాముని చెరువులో నిమజ్జనం చేయనున్నారు. ఈ నెల 18న పెద్ద బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
తెలంగాణ
అమావాస్యకు ముందే బతుకమ్మ వేడుకలు


