NLG: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ త్రిపురారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'బ్లాక్ డే' నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ముఖ్య అతిథులుగా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
త్రిపురారంలో... 'బ్లాక్ డే' నిరసన ర్యాలీ


