ELR: ఉంగుటూరు మండలం నాచుకుంట శివారు గుళ్లపాడు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం ట్రాక్టర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైకర్ తలకు బలమైన గాయమైంది. బాధితుడిని వెంకట్రామన్నగూడెం చెందిన బట్ట ముకేంద్రగా గుర్తించారు. అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


