హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవహారంతో పోషణ మాసోత్సవాల ముగింపు

CTR: గంగాధర నెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గురువారం పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొని మానవహారం నిర్వహించారు. పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.