RR: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా సర్కిల్ కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. డీసీ నిత్యానంద ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాచారం డివిజన్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలు, ఓటర్లతో సంప్రదింపులు, క్షేత్రస్థాయి సమన్వయంపై చర్చించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేతల గ్రౌండ్ వర్క్


