హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ సరఫరా కోసం బీఆర్‌ఎస్ రాస్తారోకో

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇవాళ రాస్తారోకో చేపట్టారు. వ్యవసాయ బావులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఎండిపోయిన వరితో నిరసన తెలిపారు. విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.