VZM: జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం 25 మద్యం దుకాణాల కేటాయింపునకు పారదర్శకంగా లాటరీ జరిపారు. 25 మద్యం దుకాణాలకు 138 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వానికి మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్ ఫీజు, పర్మిట్ రూమ్ ఫీజు ద్వారా మొత్తం రూ.5,09,37,500ల ఆదాయం సమకూరినట్లు జిల్లా ప్రొహిబిషన్&ఎక్సైజ్ అధికారి బి. శ్రీనాథుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల కేటాయింపుకు లాటరీ


