హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీబీ ముక్త్ గ్రామంగా తలారివానిపల్లి

SDPT: బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లి గ్రామపంచాయతీ టీబీ ముక్త్ గ్రామంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో చేతుల మీదుగా సర్పంచ్ గండికోట సురేష్‌ను సన్మానించారు. గ్రామ ప్రజల సహకారం, వైద్య సిబ్బంది కృషి, టీబీ నివారణపై అవగాహన కార్యక్రమాలతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని సర్పంచ్ తెలిపారు.