హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

MLG: జాతీయవన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఏటూరునాగారంలో గురువారం అటవీశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 87 శాతం అటవీప్రాంతం ఉందని, 20,050 హెక్టార్ల నష్టపోయిన అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేచర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 650 హెక్టార్లలో అటవీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లను సంరక్షకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నాRU4