నిర్మల్ పట్టణంలో ప్రముఖ సినీ తార భాగ్యశ్రీ సందడి చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గురువారం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాల్‌ను ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందండి నెలకొంది.
తెలంగాణ
నిర్మల్ ప్రముఖ సినీ తార భాగ్యశ్రీ సందడి


