హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి'

PPM: పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డిమాండ్ చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి వద్ద జరుగుతున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులరైజ్ చేయాలని కోరారు.