KNR: మానకొండూరు మండలం పెద్దూరుపల్లి, బంజరుపల్లి, వన్నారం, శంషాబాద్, పోచంపల్లి, లింగాపూర్, రాఘవపూర్ గ్రామాలలో టీబీ ముక్త్ భారత్ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయి. జిల్లా కలెక్టరేటు ఆడిటోరియంలో ఆయా గ్రామాల సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు,డీపీవో వి.జగదీశ్వర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు
తెలంగాణ
గ్రామ సర్పంచులకు ప్రశంస పత్రాలు


