హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

GNTR: తెనాలి సిబిన్‌ కాలనీలోని రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో రూ.1.40 కోట్లతో అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, రూ.15.50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.1.50 కోట్లతో ఆమోదం లభించిందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.