AKP: సంపద కేంద్రాలలో చెత్త నుంచి సేంద్రియ ఎరువులను తయారుచేసి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ ఎంపీడీవోలు జీవనలత, సత్యనారాయణ సూచించారు. గురువారం పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు ఎస్ నరసాపురంలో తడి చెత్త, పొడి చెత్త, సేంద్రియ ఎరువుల తయారీ పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ప్రదీప్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలి'


