KDP: ప్రొద్దుటూరులో TDPకి చెందిన పలువురు నాయకులు గురువారం YCPలో చేరారు. మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు ఇన్‌ఛార్జ్ వెంకటరమణారెడ్డి, యువ నాయకుడు కొత్తపల్లె రాజేశ్, మాజీ కౌన్సిలర్లు వంశీధర్ రెడ్డి, శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో టీడీపీ నుంచి వైసీపీలో చేరికలు


