KKD: క్రీడాకారులు జాతీయ స్థాయికే పరిమితం కాకుండా ఒలింపిక్స్ లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను గురువారం కాకినాడ DSA కార్యాలయంలో సత్కరించారు. ఒలింపియన్ కె. రజినితో కలిసి క్రీడాకారులకు ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్ షూస్ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేయాలి: కలెక్టర్


