హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన అంగన్వాడీ పోషన్ మాసం కార్యక్రమం

AKP: ఎస్.రాయవరం మండలం గురజాడ గ్రామంలో అంగన్వాడీ ఉత్సవ్ ముగింపు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. చివరి రోజు ప్రీ-స్కూల్, బాల్య పూర్వ విద్యా కార్యకలాపాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఆటల ద్వారా పిల్లలకు విద్యాబోధన, వారి మానసిక, శారీరక ఎదుగుదలలో తల్లుల పాత్రను ఈ సందర్భంగా వివరించారు.