హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన పలువురు క్రీడాకారులు

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను పలువురు క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుల సమస్యలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.