MNCL: తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000/- వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ అక్టోబర్ 12న జిల్లా కలెక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
'మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలి'


