SKLM: మద్యం సేవించిన అనంతరం తలెత్తిన వివాదంలో వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ధనుంజయ నాయుడు గురువారం తెలిపారు. గార మండలం ఒప్పంగి సమీపంలో ఫోన్లో గట్టిగా మాట్లాడిన విషయంలో మాటామాటా పెరిగి దాడి చేయడంతో మోహన్ రావు మృతి చెందారన్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో ఇద్దరు అరెస్ట్..!


