KNR: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు గడువు ఈనెల 13 వరకు ఉందని కరీంనగర్ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ డా.ఎం.సత్యప్రకాశ్ వెల్లడించారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది MSW, MSc జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కొత్త కోర్సులు ప్రారంభించామన్నారు.
తెలంగాణ
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు ఈ నెల 13 వరకు గడువు


