హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలగొండలో మహాదేవయ్య చారిత్రక ఆనవాళ్లు

WNP: వెలగొండ గ్రామంలో 12వ శతాబ్దానికి చెందిన మహాదేవయ్య చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధకుడు నాయకంటి సాయినాథ్ శర్మ తెలిపారు. మహాదేవయ్య గొప్ప శివభక్తుడిగా ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గ్రామంలోని పురాతన ఆలయాలు, శిలలు, ఇతర నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు.