హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాలు చట్టరిత్య నేరం: సీఐ

NDL: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం పేర్కొన్నారు. గురువారం నంద్యాలలోని ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా బాగా చదువుకోవాలన్నారు. ఎవరైనా బ్యాంకుల నుంచి ఫోన్ చేశాం ఓటిపీలు చెప్పమంటే చెప్పవద్దన్నారు.