సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. వినతులను పరిశీలించిన మంత్రి, బాధితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు మంత్రి సవిత భరోసా


