హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'

SKLM: వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని CITU రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రిమ్స్ వద్ద కొనసాగుతున్న సమ్మెకి గురువారం ఆయన మద్దతు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వారికి సమాన వేతనాలు ఇవ్వాలన్నారు.