కాకినాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లాలో నిర్వహించనున్న 'అడవితల్లి బాట' కార్యక్రమం నేపథ్యంలో తూ.గో జిల్లా గోకవరం డిపో నుంచి కాకవాడకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ అజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ, రేపు కొన్ని సాధారణ సర్వీసుల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను సాగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి ప్రత్యేక బస్సులు


