హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆదోనిలో అడ్వకేట్ల మధ్య ఘర్షణ

KRNL: ఆదోనిలో గురువారం ఇద్దరు అడ్వకేట్ల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. వై.ఎం. మల్లికార్జునపై పురుషోత్తం రెడ్డి తన క్లైంట్లతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని ఖండిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. అయితే నిరసన సమయంలో పురుషోత్తం రెడ్డిపై కూడా దాడి జరిగిందని స్థానికులు తెలిపారు.