PLD: పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట తమ్మిశెట్టి సుజాతపై బత్తుల గోవిందు దారుణంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుజాతను పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన సుజాతగా గుర్తించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్‌స్టేషన్ ఎదుటే దారుణ హత్య


