హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్ కో ఇంఛార్జ్ ఏడీఈగా ప్రమీల

NTR: జగ్గయ్యపేట ట్రాన్స్ కో ఇంఛార్జ్ ఏడీఈగా ప్రమీల బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్)గా పనిచేస్తున్న జే శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా పొదిలికి బదిలీ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా రైతులు, ప్రజలకు శ్రీనివాసరావు మెరుగైన సేవలు అందించారు.