హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BSP సభను విజయవంతం చేయండి'

RR: బడంగ్‌పేట్‌లో రేపు జరిగే BSP బహిరంగ సభను విజయవంతం చేయాలని తుర్కయంజాల్‌ అధ్యక్షుడు పట్నం రమేష్‌ కురుమ పిలుపునిచ్చారు. 79 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా బహుజనులపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయ అధికారం సాధించేందుకు వేలాదిగా తరలిరావాలని కోరారు.