హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంచినీటి సమస్య పరిష్కరించాలి'

ASR: అరకు మండలం సిందిపుట్‌లో మంచినీటి సమస్య పరిష్కరించాలని మాజీ ఎంపీటీసీ బురిడీ దశరధ్ ఆధ్వర్యంలో CPM నాయకులు, గ్రామస్తులు బుధవారం ధర్నా చేశారు. గ్రామంలోని సోలార్ బోరు మోటార్ ఆరు నెలల క్రితం కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. అర కిలోమీటర్ దూరంలోని పొలం నుంచి బురదనీరు తెచ్చుకుంటూ అనారోగ్యానికి గురవుతున్నామని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.