JN: స్టేషన్ ఘనపూర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ పట్టణ అధ్యక్షునిగా కేశోజు రమేష్ చారి ఎన్నికయ్యారు. రమేష్ చారి మాట్లాడుతూ... స్టేషన్ ఘనపూర్ పట్టణంలో విశ్వకర్మ కులస్తులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మండల గౌరవ అధ్యక్షులు ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పట్టణ అధ్యక్షుడిగా కేశోజు రమేష్ చారి..


