హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం'

SKLM: మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో గురువారం రూ.1.32 కోట్లతో నిర్మించిన మత్స్యకారుల వేలం హాలు, శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేదల కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందులో ఎమ్మెల్యే శిరీష, అధికారులు, నాయకులు పాల్గొన్నారు