VZM: ఉత్తరాంద్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మకి నిత్య అన్నదాన నిమిత్తం విజయనగరం బాబామెట్ట వుడా కాలనీలో నివాసం ఉంటున్న భోగాపురపు సిద్ధార్థ రామ్ లక్ష రూపాయలు చెక్కును విరాళంగా దేవస్థానం సభ్యులకు అందజేశారు. ముందుగా వారు పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నదానానికి విరాళం


