హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

NDL: మహానంది పుణ్యక్షేత్రంలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ పూజా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి, ఈఓ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.