హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

ELR: నిడమర్రు మండలం అడవికొలనులో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును గ్రామ కూటమి పార్టీల నాయకులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వేడుకలకు హాజరై తిలకించాలని కోరుతూ గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.