కృష్ణా: పామర్రు మండలం మలయప్పన్ పేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని దాసరి అజయ్ కుమార్‌గా గుర్తించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్


