PLD: నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 28 బైక్‌లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు చూపించి రాత్రి 8 గంటల్లోపు వాహనాలు తీసుకెళ్లాలని, లేకుంటే శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తూబాడులో భారీగా పోలీసుల తనిఖీలు


