TPT: తిరుమల శ్రీవారిని తెల్ల కాగితం చిత్ర బృందం దర్శించుకున్నారు. ఈ మూవీలో నటించిన యాక్టర్ రోషన్, హీరోయిన్ నక్షత్ర, శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్ర బృందం మాట్లాడుతూ.. చిత్రం విజయవంతమైనందుకు శ్రీవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న చిత్ర బృందం


