హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: గొల్లపూడి గ్రామ అభివృద్ధికి పల్లె పండగ 3.0లో భాగంగా రూ.3.75 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. గురువారం రూ.1.75 కోట్లతో అంతర్గత సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న వాటర్ ప్లాంట్‌ను 10 రోజుల్లో ప్రారంభిస్తామని అన్నారు.