హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RySS ఈవీసీ విజయ్ కుమార్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

ATP: అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన RySS ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్  టి. విజయ్ కుమార్,  గారిని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం నగరంలోని ఆర్డీటీ అతిథి గృహంలో ఆయనను కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు.