W.G: తణుకు మున్సిపల్ పరిధిలో 34 వార్డులను 44 వార్డులుగా పునర్విభజన చేసినట్లు మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ తెలిపారు. పైడిపర్రు, వీరభద్రపురం, వెంకటరాయపురం ప్రాంతాలను కలిపి ఈ విభజన చేపట్టామన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 14 లోపు తెలియజేయాలని కోరారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు వేగంగా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యంతరాలు ఉంటే చెప్పండి: కమిషనర్


