ASR: పాఠశాల విద్యార్థులకు జానపద నృత్యం, రోల్‌ప్లే పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ భానుమూర్తిరాజు ఇవాళ తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలలు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మండల స్థాయి పోటీలు ఈనెల 23న, జిల్లా స్థాయి పోటీలు 29న జరుగుతాయి. జానపద నృత్యంలో 8, 9వ తరగతుల 4-6 మంది, రోల్ ప్లేలో 9వ తరగతి 4-5 మంది పాల్గొనవచ్చు.
ఆంధ్రప్రదేశ్
'జానపద నృత్యం, రోల్ ప్లే పోటీలు'


