హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి

తూ.గో: మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలోని జట్ల రెడ్డి కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేసి పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు.