కర్నూల్ జిల్లాలో అమలవుతున్న జలధార జలహారతి కార్యక్రమాన్ని స్కోచ్ అవార్డుకు నామినేట్ చేశారు. ఈ సందర్భంగా స్కోచ్ గ్రూప్ అధికారులు దేశవ్యాప్తంగా నామినేట్ అయిన జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సాధించిన ఫలితాలు, ప్రజలకు కలిగిన ప్రయోజనాలను కలెక్టర్ డా.ఏ.సిరి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'జలధార జలహారతి'కి స్కోచ్ అవార్డు!


