WG: ఉండిలో ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్లను రైతులందరూ సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు పొందాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. పెదఅమిరంలో ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్‌ను ఇవాళ ఆయన ప్రారంభించి మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్‌లో ఆక్వా రైతులకు అవసరమైన అన్ని రకాల ప్రోడక్టులు, మందులు, మిషనరీలు ఉన్నాయని ఎగ్జిబిషన్స్ సందర్శన వల్ల వాటి ఉపయోగాలు తెలుసుకుని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్వా ఎక్స్ ను ప్రారంభించిన రఘురామ కృష్ణంరాజు


