హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరుకొండ నరసింహస్వామి సేవలో MP దగ్గుబాటి

తూ.గో: కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని MP దగ్గుబాటి పురందీశ్వరి గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు TDP సీనియర్ నేత సీతారామ భార్గవ, గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు ఆలయ విశిష్టత, స్థానిక పరిస్థితులపై ఎంపీతో చర్చించి వివరాలు అందించారు.