విశాఖ నగరంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. గురువారం జర్నలిస్టులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం గేట్ వద్ద నినాదాలు చేశారు. ముగ్గురిపై అక్రమ కేసులు నమోదు చేశారని, ఆధారాలు లేకపోయినా ఒకరిని అరెస్టు చేశారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆందోళన


