హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి భారీ విరాళం..!

TPT: టీటీడీకి ఇద్దరు భక్తులు కలిపి రూ. 2,000,232 విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన కోడాలి మారుతి శేషతల్ప సాయి బీఐఆర్డీడీ ట్రస్టుకు రూ.10,00,116, అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్‌ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళం అందించారు. దాతలు విరాళాల డీడీలను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.